Menu Close

శ్రీ నరసింహ ప్రణామ

నమస్తే నరసింహాయ
ప్రహ్లాదాహ్లాద-దాయినే
హిరణ్యకశిపోర్వక్షః
శిలా-టంక-నఖాలయే

ఇతో నృసింహః పరతో నృసింహో
యతో యతో యామి తతో నృసింహః
బహిర్ నృసింహో హృదయే నృసింహో
నృసింహం ఆదిం శరణం ప్రపద్యే

తవ కర-కమల-వరే నఖం అద్భుత-శృంగం
దలిత హిరణ్యకశిపు-తను-బృంగం
కేశవ ధృత-నరహరి-రూప జయ జగదీశ హరే